Minister tg venkatesh high command telangana issue

minister tg venkatesh, telangana issue, political news, tg venkatesh minister, tg comment on telangana, 2014 no telangana, andhra pradesh, high command telangana issue, congress party, sonia gandhi,

minister tg venkatesh high command telangana issue

minister tg venkatesh.gif

Posted: 01/23/2013 03:30 PM IST
Minister tg venkatesh high command telangana issue

minister tg venkatesh  high command telangana issue

ఇప్పటికే  అనేక సంవత్సరాల నుండి  తెలంగాణ సమస్య ఉన్నదే? అయితే  ఈ నెల 28న తెలంగాణ సమస్యకు తెరపడుతుందని  రాజకీయ నాయకులు అంటున్నారు. కొంతమంది నాయకులు మాత్రం  తెలంగాణ పై కొంత సమయం కావాలని  అడుగుతున్నారు.   రాష్ట్ర విభజనపై నిర్ణయం  కోసం మరింత  సమయం  తీసుకోమని  అధిష్టానాన్ని  కోరినట్లు  మంత్రి టీజీ వెంకటేశ్  తెలిపారు.  ఎన్నికలలోపు తెలంగాఫై ఎలాంటి నిర్ణయం రాదని, నూటికి నూరుపాళ్లు  విభజన  ఉండకపోవచ్చని   ఆయన వ్యాఖ్యానించారు.  సమస్యల ఆధారంగా  విభజన  జరిపితే  ప్రతి జిల్లావారు విభజన కోరుకుంటారని  టీజీ వెంకటేశ్  చెప్పారు.  రాహుల్ ను ప్రధాని  చేసేందుకు జగన్  కాంగ్రెస్ లో కలిసిపోతారేమోనని  టీజీ వెంకటేశ్  అభిప్రాయపడ్డారు.  తెలంగాణ నాయకులు మాత్రం  ఈనెల 28న  కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ సమస్య కు తెర దించుతారని  అంటున్నారు.   ఆంద్రప్రదేశ్ ను రెండు తెలుగు రాష్ట్రాలుగా  విభజన జరుగుతుందని  తెలంగాణ నాయకులు అంటున్నారు.  కాంగ్రెస్  పార్టీలోని  నాయకులు  మూడు ప్రాంతాల నాయకులుగా విడిపోయి మాట్లాడుతున్నారు.  రాయల్ తెలంగాణ నాయకులు,  తెలంగాణ నాయకులు,  సమైక్యాంధ్ర నాయకులుగా విడిపోయి నాయకులు మాట్లాడుతున్నారు.  వీరి మాటలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government offices to work 5 days a week
Nagam janardhan reddy comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles