Paritala sriram comment

paritala sriram comment, paritala sriram tdp leader, paritala sriram dharmavaram police station, dharmavaram police investigation, sriram supporters, sriram serious, Paritala Sriram gets anticipatory bail

paritala sriram comment

paritala sriram comment.gif

Posted: 01/10/2013 07:37 PM IST
Paritala sriram comment

paritala sriram comment

టీడీపీ ఎమ్మెల్యే  పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ పై కాంగ్రెస్ నాయకుడి హత్యకు సంబంధించి కుట్ర కేసు పెట్టిన  విషయం తెలిసిందే. అయితే  కేసు పెట్టిన పోలీసలు  పరిటాల సునీత, వారి బంధువుల ఇళ్లలలో  తనిఖీలు చేసి అనంతపురం రక్త చరిత్రను మళ్లీ నిద్రలేపారు.  కేసు విషయంలో  పరిటాల శ్రీరామ్  కనిపించకుండా పోయాడు.  అయితే  పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ కోసం  ఫిటిషన్  దాఖలు చేసిన విషయం తెలిసిందే.  బెయిల్  కేసు రెండు రోజులు వాయిదా పడి ఈ రోజు  బెయిల్  మంజురు అయ్యింది. అయితే పరిటాల శ్రీరామ్ బయటకు వచ్చినట్లు కొన్ని నిజాలు  చెబుతున్నారు. కాంగ్రెస్ నేత సుధాకర్‌రెడ్డి హత్య కుట్ర కేసుతో తనకు సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు భయపడబోనని తెలిపారు. తన తండ్రి స్వర్గీయ పరిటాల రవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood news it raids on dilraju office and d v v danayyas house
Sushil kumar shinde on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles