Sushil kumar shinde on telangana issue

shinde on telangana, union home minister of india, susheelkumar shinde, seperate telangana, united andhra, congress high command, all party meeting on telangana

sushil kumar shinde on telangana issue

sushil kumar shinde.gif

Posted: 01/10/2013 07:32 PM IST
Sushil kumar shinde on telangana issue

sushil kumar shinde on telangana issue

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం  ఒక నెల గడవు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇచ్చిన గడువులోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఇవాళ ఆయన ఆయన శాఖకు సంబంధించిన నెలవారి సమీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అఖిలపక్ష సమావేశంలోనే చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై సంప్రతింపులు జరుపుతున్నామని అయితే తెలంగాణపై నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పనని షిండే పేర్కొన్నారు. తెలంగాణపై ఏంచేయాలో, ఏంచేయకూడదో చాలా మంది సూచనలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sriram comment
Mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles