Pcc chief botsa satyanarayana press meet

PCC Chief Botsa Satyanarayana, Botsa Satyanarayana, congress party, Botsa Satyanarayana Press Mee, vijayawada, congress meeting,

PCC Chief Botsa Satyanarayana Press Meet

Botsa.gif

Posted: 01/03/2013 01:57 PM IST
Pcc chief botsa satyanarayana press meet

PCC Chief Botsa Satyanarayana Press Meet

 ప్రజల అభిప్రాయాలకు  అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  నిర్ణయం ఉంటుందన్నారు.  రాష్ట్రం  విడిపోవడానికి లేదా కలిసి ఉండటానికి తన వ్యక్తిగత అభిప్రాయానికి తావులేదన్నారు.  విజయవాడ నగరంలోని  ఇందిరాగాంధీ  మున్సిపల్  స్టేడియంలో   ఈ నెల 7న జరుగనున్న  కాంగ్రెస్   పార్టీ ప్రాంతీయ సమావేశాల  ఏర్పాట్లను  పరిశీలించడానికి  పీసీసీ అధ్యక్షుడు బొత్స  సత్యనారాయణ విజయవాడకు వెళ్లారు.   అయితే క్రిష్టా జిల్లాకు చెందిన  కాంగ్రెస్  నాయకులు  వైకాపాలోకి వెళ్తున్నారనే  ప్రచారం పై  స్పందిస్తూ  కాంగ్రెస్  నుంచి ఎవరూ బయటికి  వెళ్లరని,  ఒకరిద్దరు వెళ్లినా దాని వల్ల పార్టీకి నష్టం ఉండదన్నారు.  అక్బరుద్దీన్  వ్యాఖ్యలపై  స్పందిస్తూ  ఏ రాజకీయ  పార్టీ  నాయకుడైనా  మతోన్మాదం రెచ్చగొట్టేలా  మాట్లాడటం చట్టరీత్య నేరమన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T activists attacked stones eggs on chandrababu padayatra
Three mbbs students debarred for hi tech copying  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles