Botsa meets mopidevi

Botsa Satyanarayana , Mopidevi Venkata Ramana, Anam ram narayana reddy

Several leaders including the PCC chief Botsa Satyanarayana met former minister Mopidevi Venkata Ramana who has come out of the bail.

Botsa meets Mopidevi.gif

Posted: 01/03/2013 09:41 AM IST
Botsa meets mopidevi

Botsa_Mopideviజగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్ పిక్ కేసులో అరెస్టు అయిన చంచల్ గూడ జైలులో ఉంటున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఈ మద్యనే తాత్కాలిక బెయిల్ పై శబరిమల వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. శబరిమలై వెళ్లి వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన నేడు తిరిగి జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి పరామర్శించారు. వారిలో పిసిసి అధ్యక్షుడు బొత్స కూడా ఉన్నారు. వీరు మోపిదేవిని రెండు సార్లు కలిసి చర్చలు జరిపారు. ఈయనే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా మోపిదేవిని కలిసారు. నేడు తిరిగి కోర్టుకు హాజరై లొంగిపోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mopidevi surrender in cbi court
Mim mla akbaruddin owaisi over hate speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles