Bjp leader venkaiah naidu demands

bjp leader venkaiah naidu , venkaiah naidu, congress party, delhi gang rap case, bjp, upa government, venkaiah naidu house, nellore,

bjp leader venkaiah naidu demands

venkaiah naidu.gif

Posted: 12/24/2012 11:45 AM IST
Bjp leader venkaiah naidu demands

bjp leader venkaiah naidu demands

బీజేపి సీనియర్ నాయకుడు   వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు కురిపించారు.  కేంద్రంలో  యూపీఏ  ప్రభుత్వం  ప్రజల్లో  నమ్మకాన్ని  కోల్పోయిందని ఆయన అన్నారు.  నెల్లూరు జిల్లా  బారకాసులోని  ఆయన ఇంట్లో  విలేకర్లతో  సమావేశం అయ్యారు.   ఢిల్లీలో  విద్యార్థినిపై  జరిగిన  అత్యాచార ఘటనను  తీవ్రంగా  ఖండించారు.  వెంటనే పార్లమెంటును  సమావేశ పర్చాలని  ఆయన డిమాండ్ చేశారు.  నిందితులకు మరణ శిక్ష  ఒక్కటే  మార్గమని , చట్టంలో  మార్పులు  తేవాలని  వెంకయ్యనాయుడు  డిమండ్ చేశారు.  ఈ ఘటన పై ఈనెల 27వ తేదీన  పార్లమెంటు  స్థాయి  సంఘం సమావేశాన్ని  ఏర్పాటు చేయనున్నట్లు  వెంకయ్యనాయుడు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp calls for guntur bandh over kodelas arrest
Gang rape victim not recovered yet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles