Yet another doomed doomsday

doomsday, armageddon, aplocalypse, december 21, mayan calendar

As the appointed time came and went in several parts of the world, there was no sign of the apocalypse. No Armageddon

The world did not end on December 21.png

Posted: 12/21/2012 09:08 AM IST
Yet another doomed doomsday

December_21ఇవాళ డిసెంబర్ 21వ తారీఖు... ఈ తేది రోజు యుగాంతం వచ్చి, ప్రపపంచ మొత్తం అంతం అవుతుందని గత కొన్ని రోజుల నుండి వదంతులు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏం జరిగింది... రోజు మాదిరిగానే తెల్లవారింది... ప్రజలు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు... ఈ రోజుతో మాయన్ కేలండర్ అంతం అవుతుందని, ఈ రోజే చివరి రోజు అని భారీగా ప్రచారం చేసి దీనిని పెద్ద వ్యాపారంగా మార్చుకున్నారు. అయితే వదంతులు బాగా వ్యాపించడంతో నాసా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి వీటిని ఖండించాల్సి వచ్చింది. అయితే కొందరు అమాయకులు నమ్మకుండా ఏవేవో పిచ్చి పనులు చేశారు. ప్రాన్ష్ లో బుగాషియ అనే పర్వత శ్రేణుల వద్దకు వెళితే రక్షణ పొందవచ్చని ప్రచారం సాగడంతో వేలమంది టూరిస్టులు అక్కడకు పయనం అయ్యారట. అక్కడ రియల్ ఎస్టేస్ విలువ సడన్ గా పెరిగిందట. పైగా అక్కడి రాళ్లు, రప్పలు అన్ని అమ్మక వస్తువులుగా మారాయట. కెనడాలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. మన దేశంలో వేలంవెర్రిగా కాక పోయినా పండితుల మధ్య చర్చ, అమాయకులు కొందరు నిజమా అని ఆరా తీసి పూజలు చేయడం వరకు వెళ్లింది. తమిళనాడులో ఓ రైతు లక్ష రూపాయల వరకు దానం చేశాడట. ఏది ఏమైనా యుగాంతం పేరు చెప్పుకొని కొందరు వ్యాపారం చేసుకుంటే... అమాయకులు వారి మాటలకు బలయ్యారనేది మాత్రం వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Letter warns of bomb attack on shirdi saibaba temple
Tg venkatesh harsh comments on ias officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles