Tg venkatesh harsh comments on ias officers

tg venkatesh harsh comments on ias officers, minor irrigation minister tg venkatesh,ias officers in the state, congress party,

tg venkatesh harsh comments on ias officers

tg venkatesh.gif

Posted: 12/20/2012 06:23 PM IST
Tg venkatesh harsh comments on ias officers

tg venkatesh harsh comments on ias officers

మంత్రి టీజీ వెంకటేశ్  ఎప్పుడు  మీడియాలో కనిపిస్తునే ఉంటాడు. ఏదో  సంచలనమైన  విమర్శలతో  మీడియాలో కనిపిస్తారు. అయితే  ఈరోజు   ఐఏఎస్ లపై మంత్రి టీజీ వెంకటేశ్ విరుచుకుపడ్డారు.  ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల కంటే ఈ సారి మరో అడుగు ముందుకు వేసి వారి మనోభావలపై దెబ్బతీశాడు.  ఐఏఎస్ అధికారులకు , ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సబ్జెక్టులపై అవగాహన లేదంటూ మంత్రి టీజీ వెంకటేశ్ సచివాలయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ పేరుతో కార్యదర్శులు పనిచేయడం లేదని అన్నారు. పనిచేయనప్పుడు నిజాయితీపరుడైనా సన్యాసి కిందే లెక్క అంటూ నోరు పారేసుకున్నారు. ఐఏఎస్‌లకు శిక్షణా తరగతులు పెట్టాలని సీఎంను కోరతానని మంత్రి టీజీ చెప్పారు. పనిచేయని ఐఏఎస్ లను కాల్చి చంపినా పాపం లేదని గతంలో టీజీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yet another doomed doomsday
Nithyashree mahadevans husband commits suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles