Nigerian governor dead in air crash

nigerian governor dead in air crash, nigeria president, passenger plane crashed, nigeria governor, 5 others die in chopper crash

nigerian governor dead in air crash

nigerian governor.gif

Posted: 12/17/2012 12:38 PM IST
Nigerian governor dead in air crash

nigerian governor dead in air crash

హెలికాప్టర్ మరణాలు అధికంగానే జరుగుతున్నాయి. అదీ కూడా  కేవలం రాజకీయ నాయకులకే జరగటం విశేషం.  హెలికాప్టర్ ప్రమదంలో గవర్నర్ మరణించారు.  నైజీరియాలోని కదునా  గవర్నర్  పాట్రిక్  యకోవా, మాజీ జాతీయ భద్రతా  సలహాదారు ఆండ్రూ  ఆజాజీ  హెలికాప్టర్ కూలిన ఘటనలో  ఆయన మరణించారు.  ఈ ఇద్దరే కాకుండా  మరో నలుగురు  కూడా దుర్మరణం పాలయ్యారు.  వీరంతా నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ పోర్ట్  హార్ట్ కోర్టు నుంచి రాష్ట్రపతి  అనుమాయుడి తండ్రి  అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడానికి బయోల్సా వచ్చారు.  కార్యక్రమం అయిన తరువాత తిరిగి వెళ్తుండగా  ఈ ప్రమాధం  జరిగినట్లు  లోక్ మీడియా  పేర్కొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana vs cm kiran
Girl gang raped in moving bus in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh