Pcc chief botsa satyanarayana vs cm kiran

botsa satyanarayana, pcc chief botsa satyanarayana, pcc chief botsa satyanarayana vs cm kiran , congress party meeting, schemes,

pcc chief botsa satyanarayana vs cm kiran

botsa satyanarayana.gif

Posted: 12/17/2012 02:46 PM IST
Pcc chief botsa satyanarayana vs cm kiran

pcc chief botsa satyanarayana vs cm kiran

కాంగ్రెస్ విస్త్రుత స్థాయి  సదస్సులో  ప్రభుత్వ పథకాలు  నావి అని సీఎం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  రెడ్డి చెప్పనటంతో .. సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు.  కాంగ్రెస్ పార్టీలో  అమలవుతున్న పథకాలు  అన్ని సిఎం కిరణ్ కుమార్ రెడ్డివేనని చెప్పటంత.. పెద్ద చర్చగా మారింది.  కాంగ్రెస్ దీనిపై  చెవులు కొరుక్కున్నే సమయంలో  పీసీస అద్యక్షుడు  బొత్స సత్యనారాయణ  సభలో గందరగోళం జరగుకుండా వెంటనే కట్టాడి చేశారు.   సీఎం గారు చెప్పినట్లు పథకాలన్నీ  ఆయనివి కావు , కానీ భాషా ప్రయోగంలో  ముఖ్యమంత్రి అలా మాట్లాడారని  ఆయన సర్థిచెప్పారు.  ఈ పథకాల్ని   కాంగ్రెస్  పధకాలనని  బొత్స సత్యనారాయణ  వెల్లడించారు.  ముఖ్యమంత్రి మాట్లాడిన  దానిపై  వివాదం చేయవద్దని  ఆయన వివరించారు.   కాంగ్రెస్ లో అందరు సమష్టిగా  పనిచేస్తారని   .. ఏ ఒక వ్యక్తితో ఏ కార్యక్రమాలు  జరగవని  బొత్స చెప్పారు.  ముఖ్యమంత్రి విషయంలో బొత్స సత్యనారాయణ  కల్పించుకోవటంతో సభలో గందరగోళం జరగలేదని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఇక నుండి  ప్రతి నాలుగైదు జిల్లాలను ఒకే చోటు చేర్చి 15 రోజులకు  ఒక పార్టీ  సదస్సు నిర్వహిస్తామని  బొత్స సత్యనారాయణ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila breaks her pada yatra
Nigerian governor dead in air crash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles