Delhi visit a casual one governor narasimhan

Delhi visit a casual, Governor Narasimhan Delhi visit a casual one, AP Governor Narasimhan

Delhi visit a casual one - Governor Narasimhan

Delhi visit a casual one.png

Posted: 12/14/2012 09:39 AM IST
Delhi visit a casual one governor narasimhan

ESL-Narasimhanమన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ అప్పుడప్పుడు మీడియాకు చురకలు అంటించడం మామూలైపోయింది. మీడియా వారు ఏ ప్రశ్నలు అడిగినా, వాటికి వ్యంగ్యంగా సమాధానాలు చెప్పడంలో ఆయన దిట్ట. గతంలో తెలంగాణ అంశం పై మాట్లాడుతూ.... డిసెంబర్ 31 తరువాత ఏం జరుగుతుంది అని అడగ్గా, జనవరి ఒకటి వస్తుందని చెప్పి పంచ్ ఇచ్చాడు. ఈనెల 28న అఖిలపక్ష భేటి ఉన్న కీలక సమయంలో ఆయన తాజాగా నిన్న ఢిల్లీ వెళ్ళారు. వాయలార్ రవితో కలిసిన అనంతరం మీడియాతో వారి అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పారు. తన ఢిల్లీ పర్యటకు రాజకీయ ప్రాధాన్యత లేదని, ఢిల్లీ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి వచ్చాను. నేను రాకపోతే మీరునన్ను మరచిపోతారు. అలాగే రాష్ట్రంలో కొంత ఎండవేడి పెరిగింది... ఢిల్లీలో కాస్త చల్లగా ఉందని వచ్చా అని సెటైర్ లు వేశారు. అఖిలపక్ష సమావేశంతో సంబందం లేదని, ధర్మాన ఫైల్ తాను ఇంకా చూడలేదని చెప్పారు. అంటే గవర్నర్ కాలక్షేపం కోసం ఢిల్లీ వెళ్ళారా అని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp manda jagannath may join trs party
Botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles