Former prime minister ik gujral passes away

Former Prime Minister IK Gujral, IK Gujral passes away, Breaking News, Telugu News, Andhra News, Latest News

Former prime minister Inder Kumar Gujral passed away this morning in Gurgaon. Gujral fell unconscious and his urine output was blocked

Former Prime Minister IK Gujral passes away.png

Posted: 11/30/2012 12:55 PM IST
Former prime minister ik gujral passes away

IK-Gujralభారత 12వ మాజీ ప్రధాని అయిన ఇంద్రకుమార్ గుజ్రాల్ ఆలియాస్ ఐకే గుజ్రాల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఈ రోజు కన్ను మూశారు. ఆయనకు గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులు, శాశ్వసంబంధమైన వ్యాధులు ఉన్నాయి. అవి తీవ్రం కావడంతో రెండు రోజుల నుండి డాక్టర్లు ఆయనను వెంటిలేటర్ల పై ఉంచారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస వడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. 1919 డిసెంబరు నాలుగో తేదీన పంజాబ్‌లో జన్మించిన ఐకే గుజ్రాల్.. దేశ 12వ ప్రధానమంత్రిగా యేడాది కాలం పాటు పని చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఎమర్జెన్సీ సమయంలో దేశ సమాచార శాఖామంత్రిగా పని చేశారు. 1989 సంవత్సరంలో తొలిసారి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించిన ఆయన  1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వరకు దేశ ప్రధానమంత్రిగా పని చేశారు. రష్యాలో భారత రాయబారిగా పని చేశారు. పిమ్మట వీపీ సింగ్, దేవెగౌడ ప్రభుత్వాల్లో భారత విదేశాంగ మంత్రిగా విధులను సమర్థవంతంగా నిర్వహించారు. తరువాత ఆయన కాంగ్రెస్ ని వీడి. జనతాదళ్ పార్టీలో చేశారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bs yeddyurappa officially resigns from bjp
Sanjiv bhatts wife to fight narendra modi in maninagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles