Cbi court rejects bail to ys jagan

CBI court rejects bail to YS Jagan, CBI court dismisses Jagan bail petition, bail petition, ysrcp, ysr congress party, ys jagan, ys jagamohan reddy, cbi court,

CBI court rejects bail to YS Jagan

Jagan.gif

Posted: 11/28/2012 04:03 PM IST
Cbi court rejects bail to ys jagan

CBI court rejects bail to YS Jagan

క్రింది పడిపోవటం సహజం,  పడిపోయి పైకి లేవటం  మానవుడికి జరిగే సహజ పక్రియ.  అందరు తప్పులు చేస్తారు? కానీ వాటిని సరిదిద్దుకోవటం మానవ నైజం. ఇప్పుడు వైఎస్ జగన్  బెయిల్ విషయంలో అలాగే జరుగుతుంది. నీటిలో పడిన చీమ మాదిరి ప్రయత్నం చేస్తునే ఉన్నాడు వైఎస్ జగన్. బెయిల్ కోసం ఎన్ని సార్లు కోర్టుకు వెళ్లిన  భంగపాటే జరుగుతుంది.  మళ్లీ ఈ సారి కూడా  సీబీఐ  న్యాయస్థానంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  భంగపాటు ఎదురైంది.  అక్రమాస్తుల  కేసులో  అరెస్టై జైలులో ఉన్న  జగన్. బెయిల్ కోసం సీబీఐ కోర్టులో  దాఖలు చేసుకున్న  బెయిల్  పిటిషన్ ను  సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.  ఈ పక్రియాతో  జగన్ పార్టీ వర్గాలు నిరాశ చెందాయి. ఆ చీమ మాదిరి బెయిల్ కోసం మళ్లీ మళ్లీ ప్రయతం చేస్తూనే ఉండనాని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thai prime minister survives no confidence vote
Major fire in building near parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles