Police case book in mohan babu

denikaina ready movie controversy, police case book in mohan babu, denikaina ready telugu movie, mohan babu son vishnu, actor mohan to insuling brahmins, malkajgiri police station, criminial cases on mohan babu , brahmin communities,

police case book in mohan babu

mohan babu.gif

Posted: 11/05/2012 03:07 PM IST
Police case book in mohan babu

 police case book in mohan babu

దేనికైన రెడీ సినిమా పై జరుగుతున్న వివాదం  మరింత వేగం పుంజుకుంటుంది.  నిన్నటి వరకు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు గారు  మాత్రమే మీడియా ముందు  దేనికై రెడీ అని ప్రకటనలు చేసేవాడు. కానీ ఈసారి ఏకంగా బ్రాహ్మణులు  ఆ సినిమా నిర్మాత మోహన్ బాబు,  దర్శకుడు మీద కేసులు పెట్టారు. మల్కాజ్ గిరి కోర్టు ఆదేశాల మేరకు దేనికైనారెడీ చిత్ర యూనిట్ సభ్యులపై  ఈ రోజు ఉదయం మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్ర నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, హీరో మంచు విష్ణు, బ్రహ్మానందంపై 120బి,153ఏ, 298,295 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State has failed to act naidu
Talking atm machines in uk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles