Talking atm machines in uk

talking atm macines, automated teller machine, talking atm, cash machines, talk to customers, atm machin to diffeculty reading screens, audio technology, blind, partially sighted people, those with dyslexia listen to speech, plugging in earphones, listen to options,

talking atm machines in uk

atm.gif

Posted: 11/05/2012 03:03 PM IST
Talking atm machines in uk

 talking atm machines in uk

ఇప్పటివరకు మనం సైలెంట్ ఏటీఎం లు మాత్రమే చూశాం? ఇక నుండి మనతో మాట్లాడే ఏటీఎంలు  వచ్చాయి. అంధులకు, కంటిచూపు సరిగాలేని వారికి ఉపయోగపడే 'మాట్లాడే ఏటీఎం'లు బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాంటివారికోసం దాదాపు 3000 ఎటీఎంలలో ఇయర్‌ఫోన్ సాకెట్‌ను ఏర్పాటు చేశారు. అంధులు ఏటీఎంలోకి వెళ్లగానే తమ ఇయర్‌ఫోన్ పిన్‌ను ఈ సాకెట్‌లో గుచ్చితే డబ్బు ఎలా తీసుకోవాలో ఆదేశాలు వినిపస్తూ ఉంటాయి. అంకెలను, అక్షరాలను సరిగా గుర్తించలేక ఇబ్బందిపడే డైస్లెక్సియా పేషెంట్లకు కూడా ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఏటీఎంలను రూపొందించిన బార్‌క్లేస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police case book in mohan babu
Sharmila completes 12 years fast today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles