Whisky sold for 21 lakh

whisky sold for 21 lakh,Balvenie Fifty limited edition whisky, Balvenie Fifty, Balvenie Fifty price, Duty-free outlet, Maldives Ibrahim Nasir International Airport, sold bottle of whisky, Balvenie Fifty limited-edition whisky, 88 bottles available, purchased by Chinese passenger, Neeraj Sharma, Brand Development Manager, Indian Sub-Continent, William Grant and Sons, makers of whisky

Balvenie Fifty limited edition whisky sold for 21 lakh

whisky.gif

Posted: 10/29/2012 11:07 AM IST
Whisky sold for 21 lakh

Balvenie Fifty limited edition whisky sold for 21 lakh

 వేలంలో ఒక మద్యం సీసాకు పలికిన రేటు వింటే చాలు చుక్క పుచ్చుకోకుండానే.. కళ్లు తిరిగి తూలడం ఖాయం! వందో వేలో కాదు.. ఒక్కో మద్యం సీసా లక్షల రూపాయలకు ఎగరేసుకుపోవడానికి ఔత్సాహిక మద్యం ప్రియులు సిద్ధంగా ఉన్నారు మరి. మాల్దీవుల్లోని ఇబ్రహీం నాసిర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న డ్యూటీ ఫ్రీ షాపు ఒకటి.. కొద్ది రోజుల క్రితం 'బాల్‌వెనీ ఫిఫ్టీ లిమిటెడ్ విస్కీ'ని వేలం వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి విస్కీ సీసాలు కేవలం 88 మాత్రమే ఉన్నాయి. ఓ చైనీయుడు దీన్ని సుమారుగా రూ.21లక్షలకు సొంతం చేసుకుని మురిసిపోయాడు. ఈ విషయాన్ని బాల్‌వెనీ పేరుతో విస్కీని తయారు చేస్తున్న సంస్థ విలియం గ్రాంట్ అండ్ సన్స్ ప్రతినిధి నీరజ్‌శర్మ తెలిపారు. అంతేకాదు, బాల్‌వెనీ ఫార్టీ లిమిటెడ్ విస్కీ సీసాను కూడా రెండున్నర లక్షలు పెట్టి అదే చైనీయుడు కొనుగోలు చేశాడని నీరజ్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Younger ministers in cabinet
Sandy effect in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles