Circle inspector rude behaviour in khammam

manuguru circle inspector rude behaviour, sivalingapuram ci, khammam district manuguru circle inspector behave, circle inspector attack on women,

circle inspector rude behaviour in khammam

8.gif

Posted: 10/25/2012 12:46 PM IST
Circle inspector rude behaviour in khammam

police_stationఖమ్మం జిల్లాలో ఓ సిఐ విధినిర్వాహణలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. మహిళ అని వెనకాముందూ చూడకుండా రెచ్చిపోయాడు. మణుగూరు మండలం శివలింగాపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఘటనలో వ్యక్తి తప్పు చేసినందుకు గాను అతని తల్లిని స్థానిక సీఐ చితకబాదారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ.. పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు సీఐని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫలితంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కోలాహల వాతావరణం చోటుచేసుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil gavaskar ck naidu award
Drive against tinted glasses on cars in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles