Drive against tinted glasses on cars in hyderabad

drive against tinted glasses on cars in hyderabad , black glasses on cars, special drive on cars, today onwards special drive for cars, car glasses transparency

today onwards drive against tinted glasses on cars in hyderabad

5.gif

Posted: 10/25/2012 12:36 PM IST
Drive against tinted glasses on cars in hyderabad

Drive-against-tinted-glasse

ఆ కార్ల లో ఏంజరుగుతుందో తెలియాల్సిందే అంటున్నారు పోలీసులు. అదేనండి నల్ల గ్లాసులతో వెళ్లే కార్లలో ఇక నుంచి పారదర్శకత ఉండాలనే చట్టం ఖచ్చితంగా అమలు కానుంది. ఇందులోభాగంగా నేటి నుంచి (గురువారం) కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించకపోతే భారీ జరిమానా విధించడమే కాక, పోలీసు కేసు కూడా నమోదు చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. కార్ల యజమానులు ఈ నిబంధనను గుర్తించి తమకు సహకరించాలని సూచించారు. కారు యజమానులూ పారాహుషార్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Circle inspector rude behaviour in khammam
Girl child rescue guntur district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles