Rambabu vs ramulamma

rambabu, ramulamma,Cameraman Gangatho Rambabu

rambabu vs ramulamma

rambabu.gif

Posted: 10/20/2012 05:25 PM IST
Rambabu vs ramulamma

rambabu vs ramulamma

రాంబాబు సినిమా పై  తెలంగాణ వాదులు వింత వింత ఆరోపణలు చేస్తున్నారు.  సినిమాలో లేని పాత్రలతో  సంబంధం అంటగడుతున్నారు.  రాములమ్మకు రాంబాబకు ఏమిటి సంబంధం?  రాములమ్మ కూడా ఒక సినిమా నటే కధా ఆమె కూడా వదలకుండా  రాంబాబుతో సంబంధం కడుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు దిగజారుడు పనులు చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. కాగా, ఫిల్మ్ నగర్ వర్గాలనుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ రాంబాబు సినిమాలో విజయశాంతి పాత్ర కూడా ఉందట. ప్రస్తుతం రాములమ్మగా కొంతమంది చేత పిలవబడుతున్న విజయశాంతి పాత్రను కూడా ఈ రాంబాబు సినిమాలో చిత్రీకరించారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.  కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటి శృతి పోషించిన పాత్ర నిజ జీవితంలో విజయశాంతిని పోలిఉందని ఫిల్మ్ నగర్ లో చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం విజయశాంతి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే విజయశాంతి పాన్ ఎక్కువగా నమలుతుంటారని అందరీ తెలుసు. విజయశాంతి వివాహ జీవితం గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. రాంబాబుసినిమాలో శృతి పోషించిన పాత్ర కూడా అదే లక్షణాలను కలిగిఉంటుంది. పాన్ లు నమలుతూ, భర్తతో విడాకులు తీసుకున్నానని చెబుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader kavitha vs sharmila
Jaggareddy fires on trs for halting cgr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles