Hyderabad liberation day celebrations

Hyderabad Liberation day celebrations, Nizam's dominion will be celebrated,

Hyderabad Liberation day celebrations

Liberation.gif

Posted: 09/17/2012 12:04 PM IST
Hyderabad liberation day celebrations

Hyderabad Liberation day celebrations

 నిజాం పాలన నుంచి హైదరబాబ్  రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారత దేశంలో  వీలినమైన సందర్భాన్ని  పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా రాజకీయపార్టీలు , వివిధ ఉద్యోగ, విధ్యార్థి, ఉద్యమ సంఘాలు   పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  కాంగ్రెస్, తెదేపా, సీపీఐ  తెరాస, లోక్ సత్తా , సీపీఐ(ఎంఎల్) పార్టీలు విలీన దినోత్సవం  పేరుతో జాతీయ జెండా  ఆవిస్కరణ, నాటి పోరాటంతో  పాల్గొన్న స్వాత్రంత్య  సమరయోధులకు సన్నానం  వంటి కార్యక్రమాలు చేపట్టాయి. భాజపా తెలంగాణ వియోచన దినోత్సవం పేరుతో కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస తెలంగాణ వీలిన దినోత్సవంగా కార్యక్రమాల చేపడుతోంది.  ఆయా పార్టీలు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయాలతోపాటు జిల్లాల్లో, నియోజకర్గ స్థాయిల్లో కూడా కార్యక్రమాలు చేపడుతోంది.  తెరాస పార్టీ గ్రామ స్థాయిలో  కూడా విలీన దినోత్సవం  చేపట్టాలని పిలుపునిచ్చింది.  అయితే వియోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.  ఈ ఉదయం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు  ఆ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అసెంబ్లీలో  తెలంగాణ తీర్మానాన్ని  వెంటనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.  విద్యుత్  కోత, భోధనారుసుం ఇతర సమస్యలపై  ప్రభుత్వం  మొద్దునిద్రను వీడాలని  కోరారు.  భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారధ్యంలో  ఆ పార్టీ నేతలు గన్ పార్క్ వద్ద  అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ నినాదాలు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Monsoon session of assembly
Firing kills one in karachi rally near us consulate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles