Monsoon session of assembly

Monsoon Session of Assembly,ssembly session, monsoon session, adjournment resolutions, speaker rejected, TRS, TDP, political parties, protest rallys, Vijayamma, YSR congress, power cut

Monsoon Session of Assembly

Monsoon.gif

Posted: 09/17/2012 12:12 PM IST
Monsoon session of assembly

Monsoon Session of Assembly

శాసనసభ తొలిరోజు  ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం  సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని  డిమాండ్  చేస్తూ విపక్ష సభ్యులు సభను అడ్డుకున్నాయి.  దీంతో  స్పీకర్  నాదేండ్ల  మనోహర్ 45 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి పది గంటలకు ప్రారంభంకాగానే తెలంగాణపై  తీర్మానం చేయాలంటూ  తెరాస, సీపీఐ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.  విద్యుత్ కోతలపై  స్వల్పకాలిక  చర్చ చేపడతామని  స్పీకర్  సూచించినప్పటికీ  సభ్యులు శాంతించలేదు. దీంతో సభను  రెండో సారి స్పీకర్ వాయిదా వేశారు. అరగంట వాయిదా అనంతరం  సభ ప్రారంభం కాగనే తెలంగాణ పై తీర్మానం కోసం తెరాస ఆందోళన కొనసాగించడంతో స్పీకర్  సభను రేపటికి వాయిదా వేశారు.  

Monsoon Session of Assembly

అయితే దీనిపై కొన్ని పార్టీ నాయకులు మండిపడుతున్నారు.  ప్రజా సమస్యలపై  అసెంబ్లీలో చర్చ చేపట్టాలని  తెదేపా నేత ఎర్రబెల్లి  దయాకర్ రావు కోరారు.  అసెంబ్లీ రెండోసారి  వాయిదా పడ్డ అనంతరం  ఆయన మీడియాపాయింట్ వద్ద మాట్లాడారు.  తెలంగాణ పేరుతో  అసెంబ్లీ  సమావేశాలను అడ్డుకోడం సరికాదని అన్నారు.  అసెంబ్లీలో  తెలంగాణపై తీర్మానం పెడితే తెదేపా మద్దతిస్తుందని తెలిపారు. అసెంబ్లీ వాయిదాలతో  కాంగ్రెస్ కే లాభమని వ్యాఖ్యానించారు.  వాయిదాలతో  సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ప్రభుత్వానికి కల్పించవద్దని  ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ou students takes out rally police foils attempt
Hyderabad liberation day celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles