Indrakaran likely to join ysrcp

Former MP Indrakaran Reddy is, it seems, distancing himself from the Congrss party. His recent activities indicate

Former MP Indrakaran Reddy is, it seems, distancing himself from the Congrss party. His recent activities indicate

Indrakaran likely to join YSRCP.png

Posted: 09/15/2012 06:34 PM IST
Indrakaran likely to join ysrcp

Indrakaran-reddyకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ పై ఈనెల 30 వ తారీఖులోపు స్పష్టమైన ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. సెప్టంబర్ 30 లో కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరి చెప్పకపోతే... అక్టోబర్ రెండో తారీఖును పార్టీ కార్యకర్తలతో భేటి తరువాత భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తానని మీడియాతో అన్నారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యల పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పేరు చెప్పి ఆయన జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్నారు.

వైయస్సార్ సీపీలోకి వెళ్లే ఆలోచనతోనే ఇంద్రకరణ్ రెడ్డి ఇలాంటి డెడ్ లైన్లు పెడుతున్నాడని, ఈ నెల 30 లోపు ప్రకటన వెలువరించడం కష్టమనే విషయం ఆయనకు తెలుసే ఇలా అంటున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి వంటి నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu comedian sutti velu is dead
Chinese encyclopaedia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles