Telugu comedian sutti velu is dead

Telugu comedian Sutti Velu is dead,Suttivelu Dead, Suttivelu died, Suttivelu age, Suttivelu photos, Suttivelu movies list, Suttivelu dead pics, Suttivelu dead photo

Telugu comedian Sutti Velu is dead

Sutti.gif

Posted: 09/17/2012 10:15 AM IST
Telugu comedian sutti velu is dead

Telugu comedian Sutti Velu is dead

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూశారు. స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేలు జన్మించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. ఈ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 250కి పైగా చిత్రాలలో నటించిన సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం. నాలుగుస్తంభాల ఆట సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. జంద్యాల సినిమాల ద్వారా ఆయన హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందేమాతరం సినిమాకు ఆయనకు నంది అవార్డు లభించింది. ఆయన సినిమాలలోకి రాకముందు నావల్ డాక్‑యార్డ్‑లో పనిచేసేవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Firing kills one in karachi rally near us consulate
Indrakaran likely to join ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles