Boat capsizes in bihar

bihar, boat tragedy, ara district, arwal

Eight persons drowned and three others were feared missing as a boat capsized in Sone River near Dhauri-Bhuia ghat in Bihar's Bhojpur district on Monday morning

Boat capsizes in Bihar.png

Posted: 09/10/2012 05:22 PM IST
Boat capsizes in bihar

boatబీహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ జిల్లా కైరా సమీపంలోని సోన్ నదిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదంలో కొట్టుకుపోతున్న వారిలో నలుగురిని స్థానికులు కాపాడారు. మరో ఇద్దరి  మృతదేహాలను వెలికితీశారు. గల్లంతు అయిన మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taliban issue kill notice for prince harry
Teacher fakes his abduction murder to teach wife a lesson  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles