Taliban issue kill notice for prince harry

Taliban issue 'kill notice' for Prince Harry,Harry, Royals,

Taliban issue 'kill notice' for Prince Harry

Taliban.gif

Posted: 09/10/2012 05:40 PM IST
Taliban issue kill notice for prince harry

Taliban issue 'kill notice' for Prince Harry

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారిని చంపేస్తామని తాలిబాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అఫ్గనిస్తాన్ లో అపాచే ఎటాక్ హెలికాప్టర్ పైలెట్ గా ప్రిన్స్ హ్యారీ నియమితులయ్యారు. తమ టార్గెట్ జాబితాలో హ్యారీకి అధిక ప్రాధాన్యతనిస్తామని.. సజీవంగా పట్టుకోవడానికి లేదా చంపడానికైనా వెనుకాడమని మిలిషియా అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. పదేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న యుద్ద ప్రాంతమైన హెల్మాండ్ ప్రాంతంలో హ్యరీని ఆర్మీ కెప్టెన్ గా నియమించారు. తాలిబాన్లను లక్ష్యంగా చేసుకోని అఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించిన హ్యరీని వదిలిపెట్టమని తాలిబాన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Robbery at railway reservation counter
Boat capsizes in bihar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles