Vaiko sl presidents visit

Vaiko threatens rally against SL President's visit, MDMK Chief Vaiko has threatened to lead a rally,

Vaiko threatens rally against SL President's visit

President.gif

Posted: 09/05/2012 01:08 PM IST
Vaiko sl presidents visit

Vaiko threatens rally against SL President's visit

విచక్షణ మరచి, శ్రీలంకలోని వేలాదిమంది తమిళుల్ని పొట్టనబెట్టుకున్న ఆ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేను ప్రత్యేక కార్యక్రమం కోసం బీజేపీ ఆహ్వానించడమేంటంటూ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. తక్షణం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆయా పార్టీలు డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్‌లోని సాంచిలో నిర్మించ తలపెట్టిన బౌద్ధజ్ఞానమందిరం శంకుస్థాపన కార్యక్రమం 21న జరుగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించినట్లు బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ విషయం బయటకు పొక్కగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరూర్, దిండుగల్, కోయంబత్తూరులలో సోమవారం ఎండీఎంకే, డీపీఐ, నాం తమిళర్ తదితర పార్టీల కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించిరాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysjagan completes 100 days of jail life
Two students on school in tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles