Pcc chief botsa out

PCC Chief, Botsa, satya narayana, sonia ghandi, jagan mohan reddy, chiranjeevi, kanna laxmi narayana,

ICC chief Sonia Gandhi and many union leaders are keen about replacing Botsa Satyanarayana from PCC chief post with Megastar Chiranjeevi, actor turned politician. Reports say, AICC is working on this after the recent by-poll disaster where YS Jagan Mohan Reddy clean swept the assembly seats in seemandhra.

PCC Chief Botsa out.png

Posted: 08/24/2012 10:21 AM IST
Pcc chief botsa out

Botsa-Satyanarayanaకాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణకు గత కొంత కాలం నుండి కాలం కలిసి రావడం లేదు. నిత్యం ఆయన పై ఏదో ఒక ఆరోపణలు వెల్లువెత్తడం లేదా పీసీసీ పదవి నుండి బొత్సను తప్పిస్తారని ఇలా చాలా కాలం నుండి ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే బొత్సను దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తాజా సమాచారం. పీసీసీ అధ్యక్షునిగా బొత్సను దించేసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాపు వర్గానికి చెందిన నేతకు ఈ పదవి కట్టబెట్టాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు.బొత్స సత్యనారాయణను పీసీసీ పదవి నుండి తప్పించడానికి అధిష్టానం దగ్గర కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. వాటినే సాకుగా చూపించి బొత్సను సాగనంపాలని చూస్తుంది.

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ పై పట్టు సాధించలేకపోవడం, బొత్సకు రెండు శాఖలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈయనను ఏదో ఒక శాఖలో కొనసాగించాలని భావించడమే కాకుండా, పీసీసీ ఛీఫ్ గా బొత్స పార్టీని ఒక తాటి పైకి తేలేక పోయారనే ఫిర్యాదులు అధిష్టానానికి  అందాయి. వీటిని ఆసరాగా తీసుకొని బొత్సను సాగనంపే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడికానుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi as new pcc chief
Dharmana prasada rao resignation will be accepted  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles