Logitech s new washable keyboard is worth keeping clean

Logitech’s New Washable Keyboard Is Worth Keeping Clean,Logitech, washable keyboard, K310

Logitech’s New Washable Keyboard Is Worth Keeping Clean

Keyboard.gif

Posted: 08/23/2012 03:03 PM IST
Logitech s new washable keyboard is worth keeping clean

Logitech’s New Washable Keyboard Is Worth Keeping Clean

 పనిచేస్తున్నప్పుడు కంప్యూటర్ కీబోర్డ్డ్‌పై టీ పడిపోయిందా? మామూలుగా అయితే.. ఇక దాని పని గోవిందాయే.. అయితే, ఈ కొత్త కీబోర్డ్‌తో ఆ సమస్యలేమీ ఉండవు. టీ పడిందా? బాగా దుమ్ముపట్టిందా? నీళ్ల కింద ఇలా కీబోర్డ్ పెట్టి కడిగేస్తే సరి! ఎంచక్కా శుభ్రమైపోతుంది. దీనిపై నీళ్లు పడిపోయినా.. ఏకంగా నీటిలోనే పడిపోయినా బేషుగ్గా పనిచేస్తుంది. పైగా.. నీటితో శుభ్రం చేయడం వల్ల ఎన్నాళ్లైనా కొత్తదానిలా ఉంటుంది. మీకు తెలుసు కదా? కీబోర్డ్ బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల ఫ్యాక్టరీ అని.. కీబోర్డుపై నిర్ణీత పరిమితి కన్నా 150 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందట! ఈ కీబోర్డ్‌ను ఎప్పటికప్పుడు నీళ్లతో శుభ్రం చేయడం వల్ల ఆ సమస్యలేమీ ఉండవు. ఇందులో నీళ్లు పోవడానికి రంధ్రాలు వంటివి ఉంటాయి. దీని వల్ల తడి వెంటనే ఆరిపోతుంది కూడా.. లాగిటెక్ కంపెనీ ఈ కొత్త కీబోర్డ్ కే310ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3 వేలు.

Logitech’s New Washable Keyboard Is Worth Keeping Clean

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The town where cars talk to each other
700 illegal indians deported from uk to tackle visa abuse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles