Parthasarathy

minister parthasarathy visit tirumala tirupati temple

minister parthasarathy visit tirumala tirupati temple

parthasarathy.gif

Posted: 08/14/2012 07:27 PM IST
Parthasarathy

minister parthasarathy visit tirumala tirupati temple

ఇటీవల తనపై వస్తున్న  వివాదాలకు మూలంగా మంత్రి గారు  గుండు చేయించుకున్నారు.   ఆయన తప్పులను క్షమించమని  తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి   వారికి రాష్ట్ర మంత్రి పార్థసారది  తలనీలాలు  సమర్పించుకున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  ఆయన వేకువ జామున స్వామి వారి  సుప్రభాతం  సేవలో  మంత్రి పాల్గొన్నట్లు తెలుస్తోంది.  మంత్రి గారు  శ్రీవారికి మొక్కు  చెల్లిస్తూ  తలనీలాలు  సమర్పించడం పై ప్రత్యేకత సంతరించుకుందని  మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy independence day to all my visitors
Want to revive sport in hyderabad gagan narang  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles