Somireddy asks kcr to withdraw remarks on telugu

Somireddy asks KCR to withdraw remarks on Telugu,somireddy chandramohan reddy, somireddy chandramohan reddy tdp leader, somireddy fire on kcr, kcr talks, kcr psycho, telangana people tax, kcr telugu talli

Somireddy asks KCR to withdraw remarks on Telugu

Somireddy.gif

Posted: 08/08/2012 08:16 PM IST
Somireddy asks kcr to withdraw remarks on telugu

Somireddy asks KCR to withdraw remarks on Telugu

రోజుకో రాజకీయ పార్టీ గొడుగు పట్టి, పచ్చి ఆవకాశవాది, అవినీతిపరుడుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్ర శేఖర్‌ రావు రాష్ట్రంలో ‘సైకో’లా వ్యవహరిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సోమి రెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ‘తెలుగుతల్లి’ గీతాన్ని విని పరవశించిన విషయం మరిచారా? అని కెసిఆర్‌ను సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసి ఆర్‌ చేష్టలు, వ్యవహారశెైలికి విసుగు చెందిన తెలంగాణ జెఏసి ఆయనను వది లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistani man held for forcing hindu girl to marry him
Bal thackeray criticises l k advani for demoralising blog  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles