Ex fiji pm jailed for 1 year on corruption charges

Ex-Fiji PM jailed for 1 year on corruption charges,Fiji, Frank Bainimarama, Laisenia Qarase

Ex-Fiji PM jailed for 1 year on corruption charges

jailed.gif

Posted: 08/04/2012 11:03 AM IST
Ex fiji pm jailed for 1 year on corruption charges

Ex-Fiji PM jailed for 1 year on corruption charges

 ఫిజీ మాజీ ప్రధాని లైసేనియా ఖరాస్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో దోషిగా తేలడంతో శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఖరాస్‌కు చెందిన మూడు ప్రైవేట్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులను ప్రకటించడంలో విఫలం చెందారని తెలిపింది. తన విధులు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొంది.  అధికారుల అండదండలతో 20 సంవత్సరాలకుపైగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పింది. ఖరాస్ ఆరేళ్లుగా ప్రధానమంత్రిగా పనిచేశారు. కాగా, ఖరాస్‌కు శిక్ష విధించడంపై ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. దీనివెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తూ.. హైకోర్టు ఎదుట ఆందోళన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zhang zhao win all chinese mixed doubles final
Marriage and women over 52  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles