Mlc konda murali suspension

mlc konda murali suspension

mlc konda murali suspension

27.gif

Posted: 07/30/2012 05:10 PM IST
Mlc konda murali suspension

     mlc_murali ఎట్టకేలకు పక్కలో బల్లేలను తొలగించుకునే పనిలో పడింది రాష్ట్ర కాంగ్రెస్. ఇందులో భాగంగా  ఎమ్మెల్సీ కొండా మురళీపై పార్టీ కొరడా ఝుళిపించింది. శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి సోమవారం అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపును ఎన్నికైన కొండా మురళీ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఆపార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన చక్రపాణి చివరి కొండా మురళీపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిపై మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పుల్లా పద్మవతి వివరణ ఇవ్వటంతో ఆమె అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharath in olympic games
Nepal road accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles