Duplicate indian students in england

duplicate indian students in england

duplicate indian students in england

21.gif

Posted: 07/30/2012 04:51 PM IST
Duplicate indian students in england

     ఇంగ్లండ్ లో నివసిస్తున్న భారతీయ విద్యార్ధుల్లో 59శాతం మంది నకిలీ విద్యార్ధులేనని బ్రిటన్ తేల్చింది. వీరిని బ్రిటన్ నుంచి davidపంపించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఇంగ్లండ్ లో నివసిస్తున్న విదేశీయల సంఖ్యను తగ్గించేందుకే ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యభాస్యసం పూర్తయిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు ఇంగ్లండ్ లోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే వెసులుబాటును రద్దు చేశారు. దీనివల్ల గణనీయంగా ఆదాయం తగ్గుతుందని యూనివర్శిటీలు గగ్గోలు పెట్టినా ఆయన పట్టించుకోలేదు. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతేకాకుండా ప్రస్తుతం నివశిస్తున్న విద్యార్థులపై సర్వే చేయించారు. వీరిలో 59శాతం మంది భారతీయ నకిలీ విద్యార్థులు నివశిస్తున్నట్టు తేలింది. వీరిని దేశం నుంచి పంపించేందుకు చర్యలు చేపట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nepal road accident
Anna hajare ultimatum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles