Nd tivari dna reports

nd tivari dna reports

nd tivari dna reports

25.gif

Posted: 07/26/2012 05:17 PM IST
Nd tivari dna reports

     nd_tivar ఎందుకో తెలియదు కానీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి రిపోర్ట్ భయం పట్టి పీడిస్తోంది.  నా డీఎన్ఏ రిపోర్ట్‌ బయటపెట్టొద్దు అని కోర్టులో ఎన్ డీ తివారీ తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. డీఎన్ఏ పరీక్షలకు సంబంధించిన తీర్పులో తేడా వస్తే సరిదిద్దుకోలేనంత నష్టం జరుగుతుందని కోర్టుకు తివారీ తెలిపారు. తన హోదాను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తివారీ వ్యాఖ్యానించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎన్డీ తివారీకి సంబంధించిన డీఎన్ఏ పరీక్షలను ఫలితాన్ని ఢిల్లీ హైకోర్టు వెల్లడించనుంది. పిటీషన్ నేపధ్యంలో ఇది అమలు అవుతుందో లేదో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hillary clinton wishesh to pranabh
Cell phone death in karimnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles