Gali bail issue

gali bail issue

gali bail issue

17.gif

Posted: 07/26/2012 02:44 PM IST
Gali bail issue

       గాలి బెయిల్ దెబ్బకు తుత్తునియలైన మాజీ జడ్జిల కష్టాలు కొనసాగుతున్నాయి. గాలి జనార్దనరెడ్డి బెయిల్ కేసులో అరెస్ట్ అయిన మాజీ జడ్జిలు లక్ష్మీ నరసింహారావు,ప్రభాకర్ రావుల రిమాండ్ ను న్యాయస్థానం ఇవాళ పొడిగించింది. వారిద్దర్ని అధికారులు గురువారం judgesఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రత్యేక కోర్టు జడ్జి ఆగస్ట్ 9వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించటంతో వారిద్దర్నీ తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌డ్డికి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా పనిచేసిన పట్టాభి రామారావు మే 11న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరులో ఆరోపణలు రావటంతో సీబీఐ అధికారులు హైకోర్టు అనుమతి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఆ కేసును న్యాయస్థానం ఏసీబీకి బదిలీ చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone death in karimnagar
Uttara koria president wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles