2611 still casts a shadow on indo pak cricket ties

26/11 still casts a shadow on Indo-Pak cricket ties,India Pakistan cricket, India, Pakistan, Cricket, Mumbai terror attack, Mumbai attack, 26/11

26/11 still casts a shadow on Indo-Pak cricket ties

cricket.gif

Posted: 07/17/2012 11:56 AM IST
2611 still casts a shadow on indo pak cricket ties

26/11 still casts a shadow on Indo-Pak cricket ties

బీసీసీఐ నిర్ణయంపట్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్‌లో పర్యటించే పాక్ జట్టు తమతోపాటు 26/11 ముంబయి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాద టీమ్‌ను కూడా తీసుకురావాలని సూచించింది. బీజేపీ నేత, మాజీ మంత్రి షాన్‌వాజ్ హుస్సేన్ మాట్లాడుతూ..'ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ ఆడేందుకు ఇక్కడికొచ్చింది. ఇప్పుడేమో ద్వైపాక్షిక సిరీస్ అంటున్నారు. ఇక్కడికొచ్చేటపుడు ముంబయి దాడులతో సంబంధమున్న ఉగ్రవాదుల టీమ్‌ను కూడా తీ సుకురావాలి' అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తు న్న పాక్‌తో యూపీఏ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాగా వీహెచ్‌పీ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇండో-పాక్ క్రికెట్ పేరుతో భారత్‌లోకి ప్రవేశిస్తున్న పాకిస్తాన్ జాతీయులు తిరిగి వెళ్లకుండా ఇక్క డే తిష్టవేస్తున్నారని వీహెచ్‌పీ తాత్కాలిక అధ్యక్షుడు ప్రవీ ణ్ తొగాడియా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  City warns about leash laws and plans for new dog parks
Former bsp functionary and dalit leader commits suicide in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles