Cm kiran plays cricket during indira baata

CM Kiran plays cricket during Indira baata.CM Kiran, plays, cricket, during, Indira baata, Cong govt, TDP comments, CM Kiran Kumar Reddy, CM KKR, TDP chief Babu, Chandrababu Naidu, Chandra Babu

CM Kiran plays cricket during Indira baata.CM Kiran, plays, cricket, during, Indira baata, Cong govt, TDP comments, CM Kiran Kumar Reddy, CM KKR, TDP chief Babu, Chandrababu Naidu, Chandra Babu

CM Kiran plays cricket during Indira baata.gif

Posted: 07/15/2012 12:46 PM IST
Cm kiran plays cricket during indira baata

kiranఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన మార్కు పాలనా చూపించుకోవడానికి, ప్రజల్లోకి వెళ్లడానికి ‘ఇందిర బాట’ పేర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతుంది. ఈ కార్యక్రమం పేరుతో కిరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తనకు ఇష్టమైన ఆట క్రికెట్ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. నిన్న పోద్దపోయే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కిరణ్, రాత్రి ముసురుపల్లి ఆశ్రమ పాఠశాలలో బస చేసేశారు. ఆదివారం ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు. కాసేపు జాగింగ్ చేశారు. అనంతరం ఆశ్రమ విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఆనందించారు. విద్యార్థులలో ఉత్సాహం నింపారు.

ఆ తర్వాత అక్కడి నుండి అమలాపురం బయలుదేరారు. బయలుదేరే ముందు కిరణ్ రంపచోడవరంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఐఏఎస్‌లపై చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి ఇంకా రాలేదని చెప్పారు. ‘ఇందిర బాట కార్యక్రమం – క్రికెట్ బాట కార్యక్రమంలాగ ఉందని’ ప్రతిపక్షనాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Husband forces wife to drink her urine
Rajanna bata from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles