Husband forces wife to drink her urine

Husband forces wife to drink her urine,Karnataka,Udupi , Husband, Dowry, Torture, Urine, Drink, Woman

Husband forces wife to drink her urine

urine.gif

Posted: 07/15/2012 01:39 PM IST
Husband forces wife to drink her urine

Husband forces wife to drink her urine

 ఉడిపిలో ఒక దంత వైద్యుడు కట్నం కోసం తన భార్యను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆ మహిళ మూత్రాన్ని కూడా తాగాలని బలవంతం చేశాడని కేసు నమోదైంది. వారికి 11 నెలల క్రితం పెళ్లయింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ దంత వైద్యుడిని 12న అరెస్టు చేశారు. కాగా, విశ్వభారతి యూనివర్శిటీకి చెందిన కరాబీ హాస్టల్‌లో ఐదో తరగతి బాలికను మూత్రం తాగించిన ఉదంతంపై దర్యాప్తు జరిపి 10 రోజుల్లో నివేదికను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. ఇదిలా ఉండగా, బెంగాల్‌లో మూత్రం తాగించిన కేసులో బాలిక వివరాలను వివిధ పత్రికలు, చానెళ్లు వెల్లడించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సమాచార శాఖకు బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాల, బాలికల వివరాలను వెల్లడించడం జువనైల్ చట్టాన్ని ఉల్లఘించడమేనని, వారిపై కఠిన చర్యలుంటాయని నోటీసుల్లో కమిషన్ తెలిపింది. అంతేగాకుండా, బాలిక వివరాలను విశ్వభారతి యూనివర్శిటీ పత్రికా ప్రకటనలో వెల్లడించడాన్ని కూడా కమిషన్ ఆక్షేపించింది.

Husband forces wife to drink her urine

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drinkning tea 3 times a day is fine
Cm kiran plays cricket during indira baata  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles