Gold fly

gold fly, hanmakonda, 140mm gram Gold, Fly, Srinivash, Erraju,

gold fly

goldfly000.gif

Posted: 07/06/2012 01:59 PM IST
Gold fly

goldfly

ఈ ఈగ రాజమౌళి ఈగ కాదండోయ్ .  హన్మకొండకు  చెందిన స్వర్ణకారుడు  ఎర్రోజు శ్రీనివాసాచారి  140 మిల్లీ గ్రాముల  బంగారంతో .. బంగారు ఈగను తాయరు చేశారు.  ఆయన గతంలో కూడా  బంగారంతో  బుల్లి వస్తువులను  తయారు చేశారట.  అంతేకాకుండా బియ్యపు గింజ ఆకారంలో  ఈపిల్ టవర్ , తాజ్ మహల్ చిత్రాలను రూపోందించారు.  అయితే  ఈ బంగారు ఈగను మాత్రం తన అభిమాన సినీ దర్శకుడైన రాజమౌళికి అందజేయనున్నట్లు  శ్రీనివాస్ చెబుతున్నాడు . అభిమానం ఉంటే ఏవిధంగానై తన అభిమానం చూపొచ్చుఅని శ్రీనివాస్ అంటున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla son arrested in drug racket
Mp sarve satyanarayana talking to media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles