Agatha appeals tribal mps mlas to back sangma

Agatha appeals tribal MPs, MLAs to back Sangma,agatha sangma, pa sangma, president, elections, tribals

Agatha appeals tribal MPs, MLAs to back Sangma

Agatha.gif

Posted: 06/26/2012 03:39 PM IST
Agatha appeals tribal mps mlas to back sangma

Agatha appeals tribal MPs, MLAs to back Sangma

 జూలై 19న జరగనున్న రాష్టప్రతి ఎన్నికలో గిరిజన ఎంపిలు, ఎంఎల్‌ఎలు తన తండ్రి పిఎ సంగ్మాకు వోటు వేసినట్లయితే, అది ‘హర్షణీయం’ అవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అగాథా సంగ్మా  బస్తర్‌లో విలేకరులతో అన్నారు. గిరిజన ఎంపిలు, ఎంఎల్‌ఎలు అందరూ తన తండ్రికి వోటు వేయాలని భావిస్తున్నారా అని విలేకరులు పదే పదే అడిగినప్పుడు ‘అది నిర్ణయించుకోవలసింది వారేనని అంటాను. అలా చేయడం స్వాగతించదగినదే. ఒక గిరిజన వ్యక్తిగా అది స్వాగతించదగిన చర్యే’ అని అగాథా సంగ్మా సమాధానం ఇచ్చారు. అయితే, సంగ్మా అభ్యర్థిత్వానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు అగాథా ఆచితూచి సమాధానాలు ఇచ్చారు. అయినా, గిరిజనుల సమావేశంలో పాల్గొనేందుకు తాను ఇక్కడికి వచ్చానని, విలేకరులు తమ ప్రశ్నలను దీనికే పరిమితం చేయాలని ఆమె స్పష్టం చేశారు. ‘తాము ఎవరికి వోటు వేయాలో ఎంచుకునే హక్కు ప్రతి పార్లమెంటేరి యన్‌కు లేదా ప్రతి ఎంఎల్‌ఎకు ఉందని నా భావన’ అని ఆమె చెప్పారు. రాష్టప్రతి ఎన్నికకు ప్రతిపక్ష అభ్యర్థి ‘నిజాయితీపరుడు’ అని అగాథా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Radhika to enter active politics
Kk slams high command on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles