Ranab thanks sonia says she pm will decide new fm

pranab thanks Sonia, says She, PM will decide new FM,Pranab Mukherjee is all set to be the 13th President of India,

pranab thanks Sonia, says She, PM will decide new FM

pranab.gif

Posted: 06/16/2012 10:51 AM IST
Ranab thanks sonia says she pm will decide new fm

ranab thanks Sonia, says She, PM will decide new FM

యుపిఏ తరపున రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 24న మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రణబ్ మంత్రి పదవి నుండి తప్పుకున్న అనంతరం లోక్‌సభకు కొత్త నాయకుడిని ఎంపిక చేయవలసి ఉంటుంది.  సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి భవన్‌కు వెళితే లోక్‌సభ నాయకత్వం ఎవరికి లభిస్తుందనేది చర్చనీయాంశంగా తయారైంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి లేదా ఇంధన శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ నాయకుడుగా నియమితులయ్యే అవకాశం ఉంది. హోం మంత్రి పి చిదంబరం కూడా లోక్‌సభ నాయకుడి పదవికి పోటీ పడుతున్నా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం జైపాల్‌రెడ్డి, షిండే పట్ల మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. సోనియాగాంధీ ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారని అంటున్నారు. ప్రణబ్ నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మన్మోహన్ సింగ్ కొంత కాలం పాటు తన వద్దనే ఉంచుకుంటారని తెలిసింది. రాష్టప్రతి ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి వర్గం విస్తరణ చేపట్టినప్పుడు ఈ శాఖను పి చిదంబరానికి కేటాయించే అవకాశాలున్నాయని అంటున్నారు. చిదంబరం కూడా మరోసారి ఆర్థిక శాఖకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయరాం రమేష్ కూడా ఆర్థిక శాఖ రేసులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong swept away by jagan wave in ap
32 killed in maharashtra bus accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles