Summer heat

summer heat

summer heat

11.gif

Posted: 06/03/2012 02:33 PM IST
Summer heat

     7  భానుడి ప్రతాపానికి జనం తీవ్రంగా అల్లాడుతున్నారు. మండే ఎండలను తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 103 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 59 మంది మరణించారు. అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతకు తోడుగా బలమైన వేడి గాలులు వీస్తుండడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగతోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 44 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఈ వేసవి తాకిడి మరింత కాలం ఇలాగే ఉండే సూచనలు కనిపిస్తుండటంతో వయసు మల్లిన నవాళ్లు కుదేలై పోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parakala by election
Jagan at koti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles