Tdp presidents prakasam election tour

TDP president's Prakasam election tour, chandra babu naidu, YS Jagan, YS Jagan arrest,

TDP president's Prakasam election tour

TDP.gif

Posted: 05/28/2012 11:38 AM IST
Tdp presidents prakasam election tour

TDP president's Prakasam election tour

జగన్ అరెస్టుతో బాబు భద్రతకు ఇబ్బంది కలగుకుండా ఉండేందుకు ఆయా పర్యటనల్లో స్వల్ప మార్పు చేశారు. ముందుగా నిర్ణయించి షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటన ముగించు కుని 10.30 గంటలకు ఒంగోలు చేరి 11.15 నిమిషాలకు సింహపురి ఎక్స్‌ప్రెస్ ద్వారా హైదరా బాద్ వెళ్ళాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో జిల్లాలో పర్య టించిన తెలుగుదేశం అధినేత చంద్ర బాబు పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.

కానీ ఆయన రైలు ప్రయాణాన్ని రద్దుచే శారు. కొత్తపట్నం పర్యటన ముగించుకుని రాత్రి 11.00 గం టల ప్రాంతంలో నెల్లూరు రోడ్డులోని ఐఓసీ ఎదురుగా ఉన్న దామచర్ల జనార్దన్ అతిధి గృహానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన చెన్నై బయలు దేరి వెళ్ళారు. చెన్నై నుంచి విమానంలో సోమవారం హైదరాబాద్ వెళాతారని పార్టీ వర్గాలు తెలిపారు. కాగా జరిగిన ప్ర చార పర్యట నలో కూడా మార్పులు జరిగాయి. ఆయన కొ త్తపట్నం మడ నూరు చేరే సరికి రాత్రి 10 గంటలు దాటడంతో సూరారెడ్డి పాలెం, పెళ్ళూరు, వల్లూరులోని ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suspense ends as cbi arrests jagan
Lagadapati comment on ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles