Suspense ends as cbi arrests jagan

Suspense ends as CBI arrests Jagan, nampally Court, CBI, YS Jagan, Judge, Lowyers, YS Jagan Casu ,

Suspense ends as CBI arrests Jagan

Jagan.gif

Posted: 05/28/2012 12:09 PM IST
Suspense ends as cbi arrests jagan

Suspense ends as CBI arrests Jagan

అక్రమాస్తుల కేసులో  ఎ1 నిందితుడిగా  ఉన్న జగన్ ను ఈరోజు సీబీఐ అధికారులు నాంపల్లిలోని  సిబీఐ  కోర్టులో  హాజరుపరించారు.  ఈ సందర్భంగా జగన్ ను  జడ్జి  సీబీఐ  కస్టడీలో  ఉండగా వారు జగన్ తో ఎలా వ్యవహరించారని అడిగారు.  గాయపరిచేలా ఏమైనా  వ్యవహరించారా అని ప్రశ్నించగా  అలాంటిదేమీ లేదని మర్యాదగానే వ్యవహరించారని జగన్ కోర్టుకు తెలిపారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్ ఆస్తుల కేసులో వాదనలు ప్రారంభం అయ్యాయి. సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం వైఎస్ జగన్‑ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఆయన్ని 14 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  కాగా అంతకు ముందు కోర్టు హాలు కిక్కిరిసిపోవటంతో ఈ కేసులో సంబంధం లేనివారు బయటకు వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవటంతో న్యాయమూర్తి ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ బెంచ్‑ పైనుంచి లేచి వెళ్లిపోయినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Show cause notice issued to alla nani
Tdp presidents prakasam election tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles