Corruption found in tngo housing society

Corruption found in TNGO Housing Society. TNGO housing society, corruption,breaking news, online news channel, telugu news online, telugu tv channel,

Corruption found in TNGO Housing Society. TNGO housing society, corruption,breaking news, online news channel, telugu news online, telugu tv channel,

Corruption found in TNGO Housing Society.gif

Posted: 05/22/2012 04:55 PM IST
Corruption found in tngo housing society

Swami-goudటీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో భూములు గచ్చిబౌలి, గోపన్నపల్లి భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల పై హైకోర్టు విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నివేదిక పై విచారణ చేపట్టిన సహకార శాఖ అధికారి కిరమ్మయి నివేదికను సమర్పించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమి వ్యవహారంలో సంఘం బాధ్యులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు సహకార శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ కిరణ్మయి ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఇందులో అవకతవకలకు బాధ్యుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎన్జీఓ నేత స్వామి గౌడ్ ఈ నివేదికతో చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వారికి కాకుండా జిల్లాల ఉద్యోగులకు కూడా ప్లాట్లను చట్ట విరుద్దంగా కేటాయించినట్లు నిర్ధారణ అయింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజకీయ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన స్వామిగౌడ్ ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకోవడం, విచారణ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉండడం స్వామిగౌడ్ తదితరులకు ఇబ్బందిగా మారవచ్చు. అవసరమైతే అరెస్టు కావచ్చు అన్న ఊహాగానాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congresstdp conspiring to arrest me in 3 4 daysjagan
Mahindra aerospace bets big on small aircraft  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles