Chiranjeevi lashed out at ys jagan

Rajyasabha Member and Tirupati former MLA Chiranjeevi lashed out at YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy indirectly. He hoped, Congress will win majority seats in upcoming bypolls. He said, he would go to court on Sakshi articles after talking with lawyers about him on Chennai IT rides

Chiranjeevi lashed out at YS Jagan.GIF

Posted: 05/17/2012 12:46 PM IST
Chiranjeevi lashed out at ys jagan

Chiruరాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతి మీదుగా వెళుతూ అక్కడ ఆగి విలేఖరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేశాడు. కొంతరి స్వలాభం కోసం ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను తమ స్వార్థం కోసం బలి చేసి జైలు పాలు చేశారని జగన్ ని, వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. 

అవినీతి, అక్రమాల బురదలో కూరుకుపోయిన వారు తమకూ ఆ బురద అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల గందరగోళానికి కొందరి అధికార దాహమే కారణమన్నారు. ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని జగన్‌కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. దీన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ నెల 28 తర్వాత ఏమైనా జరగవచ్చునని (అరెస్ట్) చిరంజీవి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  May 28th is the bad day for ys jagan
Mca files complaint against shah rukh khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles