Mca files complaint against shah rukh khan

Shah Rukh Khan, Mumbai cricket association, Shah Rukh MCA, cricket news

MCA files complaint against Shah Rukh Khan - The Mumbai Cricket Association (MCA) has written to the Mumbai Police complaining against actor Shah Rukh Khan, alleging that he pushed

MCA files complaint against Shah Rukh Khan.GIF

Posted: 05/17/2012 12:33 PM IST
Mca files complaint against shah rukh khan

Shah-Rukh-Khanబాలీవుడ్ నటుడు, కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాని షారూక్ ఖాన్ ఈ మధ్య తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. మొన్నామధ్యన ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ క్రికెట్ స్టేడియంలో సిగరెట్ కాలుస్తూ కెమెరాకి చిక్కి చిక్కుల్లో పడి దాని నుండి ఇంకా బయట పడకముందే.. నిన్న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో హంగామా చేసి మరో వివాదానికి తెరలేపాడు.

నిన్న రాత్రి కోల్ కత్తా , ముంబయి జట్ల మద్య మాచ్ రసవరత్తరంగా జరిగింది. ఈ పోరులో కోల్ కత్తా విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు షారూఖ్ స్టేడియంలో లేడు. కాని కోల్ కత్తా టీం మ్యాచ్ గెలిచాక ప్రజంటేషన్ టైంలో చాలా మంది పిల్లలను వెంటేసుకొని ప్రత్యక్షం అయ్యాడు. ఆ సమయానికి షారూఖ్ మద్యం మత్తులో ఉండి అక్కడ ఉన్న పోలీసులతో, భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ సంఘటన పై తీవ్రంగా స్పందించిన ముంబయి క్రికెట్ అసోషియేషన్ షారూఖ్ ని స్టేడియంలోకి రాకుండా నిషేధించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi lashed out at ys jagan
How to increase memory power  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles