Pradad named candidate in jail

pradad named candidate in jail, YS Jagan, koneru prasad, bv prasad achary, nimmagadda prasad,

pradad named candidate in jail

pradad.gif

Posted: 05/16/2012 07:37 PM IST
Pradad named candidate in jail

ప్రసాద్ అనే పేరు ఇప్పుడు రాష్ట్రంలో బాగా వినిపిస్తుంది. ఎవరి నోట  విన్న ప్రసాద్ అనే వినబడుతుంది . అంటే  వెంకటేష్ నటించిన  మల్లేశ్వరి సినిమాలో  పెళ్లి గానీ ప్రసాద్ కాదు.  ఈపేరు పెట్టుకున్న ప్రసాదులు దేశముదుర్లు అని అంటున్నారు సిబిఐవారు.  పేరులో ఏముంది అంటుంటారు.. కానీ, కొన్నిసార్లు పేరులోనే అంతా ఉంది అనిపిస్తుంటుంది. ఒక్కసారిగా స్టార్ తిరిగినా.. తలరాత తలకిందులైనా.. దాన్ని ఏదో ఒక దానికి ఆపాదించుకోవడం పరిపాటే. అదృష్టం వరించినా.. కష్టాల సుడిగుండంలో పడినా.. తమ పేరు, అందులోని అక్షరాలూ కారణమని నమ్మే వారూ లేకపోలేదు. ఇదంతా ఎందుకంటే..! ప్రసాద్ పేరుకూ.. జైలుకూ ఏదో అవినాభావ సంబంధం ఉందన్నది ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న మాట! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రసాద్‌లు అరెస్టయ్యారు మరి. ఇప్పటికే కోనేరు ప్రసాద్, బిబు ప్రసాద్ ఆచార్య జైలు ఊచలు లెక్కిస్తుండగా.. తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why not pranab mukherjee for prime minister
Teen sex linked to higher divorce rates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles