Teen sex linked to higher divorce rates

Teen Sex Linked to Higher Divorce Rates

Teen Sex Linked to Higher Divorce Rates

Divorce.gif

Posted: 05/16/2012 07:24 PM IST
Teen sex linked to higher divorce rates

Teen Sex Linked to Higher Divorce Rates

టీనేజి వయసు. అటు బాల్యం ఇటు యవ్వనం రెండింటి లక్షణాలతో మనసు ను ఆకర్షణల వైపు పరుగుపెట్టిస్తుంది. పగ్గాలేస్తే సరి లేదంటే ఆ ఆకర్షణలకు బందీ అవ్వాల్సిందే. టీనేజిలో వయసులో శృంగారంలో పాల్గొన్న మహిళలు భవిష్యత్తులో వైవాహిక జీవితంలో సమస్యలను ఎ దుర్కోక తప్పదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఆ యోవా పరిశోధకులు. ఆ వయసులో శృంగారంలో పాల్గొన్న వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనంలో తేలింది. టీనేజిలో శృంగారంలో పాలొ ్గన్న మహిళల్లో 31 శాతం మంది మనువాడిన తొలి ఐదేళ్లలోనే తమ భాగస్వామికి విడాకులివ్వడాన్ని గుర్తించారు. అదే పదేళ్ల కాలంలో అయితే.. మరో 47 శాతం మంది కూడా విడాకుల వైపు అడుగులేశారు. యవ్వనంలో శృంగారం బాట పట్టిన మహిళల్లో విడాకుల రేటు తొలి ఐదేళ్లలో 15 శాతం ఉండగా.. పదేళ్ల కాలంలో 27 శాతం ఉన్నట్లు తేలిందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఆంథోనీ పైక్ తెలిపారు.

Teen Sex Linked to Higher Divorce Rates

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pradad named candidate in jail
100 years sangi nagaiah in medak district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles