India is fourth worst in maternal care

India, maternal care, malnutrition, less developed countries

India is the fourth worst place to be in for mothers among 80 less developed countries, the annual State of the World's Mothers report said

India is fourth worst in maternal care.gif

Posted: 05/09/2012 06:32 PM IST
India is fourth worst in maternal care

Pregnant-womenమనదేశంలో గర్భణి మహిళల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందనడానికి తాజా సర్వేనే నిదర్శనం. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలకు చెంపపెట్టు. ప్రపంచంలో పెద్దగా అభివృద్ధి చెందని 80 దేశాల జాబితాలో భారత్ ఈ విషయంలో 76వ స్థానంలో నిలవడం దీన్నే తెలియజేస్తోంది. ముఖ్యంగా గత ఏడాది 75వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి మరో స్థానం దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. ‘ప్రపంచంలో తల్లుల పరిస్థితి-2012’ పేరిట సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ మదర్స్ డే సందర్భంగా మంగళవారం ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... దేశంలో ప్రతి 140 మంది గర్భిణుల్లో ఒకరు ప్రసవం సమయంలో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. చైనాలో ఈ సంఖ్య ప్రతి 1,500లో ఒకరిగా ఉండగా, శ్రీలంకలో ప్రతి 1,100 మందిలో ఒకరిగా మయన్మార్‌లో ప్రతి 180 మందిలో ఒకరిగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone radiation is very dangerous
Women feel unsafe in night shifts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles